శివునిలో నుండి ఉద్భవించిన రేణుకాచార్య | కొలనుపాక శ్రీ సోమేశ్వరస్వామి ఆలయం.
నమస్తే, అందరికి సంక్రాంతి శుభాకాంక్షలు. ఈ ఏడాది నేను మీకు చూపించబోతున్న మొదటి వీడియో తెలంగాణలోని శ్రీ చండీసమేత సోమేశ్వరస్వామి వారి దేవాలయం గురించి. దాదాపు 900 వందల ఏళ్ళ చరిత్ర కలిగిన ఈ ఆలయంలో అడుగడుగునా శివలింగాలే. పైగా వీటిలో చాలా శివలింగాలకు బ్రహ్మసూత్రం ఉంది. ఇక్కడి సోమేశ్వరస్వామిలోనుండి జగద్గురు శ్రీ రేణుకాచార్య కులాలకు అతీతంగా శివపూజా విధివిధానాలను బోధించటానికి ఉద్భవించారని భక్తుల నమ్మకం. ఎంతో విశిష్టత ఉన్న ఈ ఆలయాన్ని ఈ వీడియో ద్వారా మీకు పరిచయం చేస్తున్నందుకు ఎంతో సంతోషంగా ఉంది. ఆఖరువరకు చూసి మీ అభిప్రాయాన్ని కామెంట్ ద్వారా తెలపండి.
Greetings to everyone and a Happy Sankranti! This year, the first video I am presenting to you is about the Sri Chandisameta Somaneswara Swamy Temple in Telangana. This temple, which boasts a history of nearly 900 years, is adorned with Shiva Lingas at every step. Moreover, many of these Shiva Lingas are unique, as they are adorned with Brahma Sutras.
Devotees believe that it was from this very Somaneswara Swamy that Jagadguru Sri Renukacharya emerged to teach Shiva worship methods that transcend caste and creed. It brings me great joy to introduce this highly significant temple to you through this video. Watch it till the end and share your thoughts in the comments!
This video is a must-watch for devotees. Make sure to add this fascinating destination to your travel bucket list. Check out the location on Google Maps: https://maps.app.goo.gl/DKrn98KjBwyi39DH8
Don't forget to follow us on Instagram for stunning, wallpaper-worthy travel photos: https://www.instagram.com/nag.kolli/
The Gear I Use:
Video Recording: iPhone 15 (#shotoniphone): https://amzn.to/3YSHRYo
Mic: Hollyland Lark M2: https://amzn.to/4hUOm5F
Recording App: Blackmagic Cam/FinalCut Camera/Native iPhone Camera
Tripod: https://amzn.to/3ZfuX7d