#vijayanagaraempire #inscriptions #teluguhistory #telugupodcast
Support Us UPI id - raghu.cdp@okhdfcbank
16వ శతాబ్దంలో ఒకానొక ఆలయంలో, ఓ పండుగ సందర్భంలో, అక్కడ చేరిన ప్రజల మధ్య వివాదం తలెత్తి, ఒకరినొకరు చంపుకున్నారు. దాంతో ఆ గుడి పాడుబడింది.
అ తర్వాత ఏమయిందో తెలుసుకోవాలంటే సదాశివరాయల కాలం నాటి ఓ శాసనాన్ని చూడాల్సిందే.
రండి శాసనప్రపంచంలోకి ప్రయాణిద్దాం...