వరల్డ్ క్లాస్ యూనివర్సిటీలో ఫ్రీ! సింగపూర్ పబ్లిక్ యూనివర్సిటీలో చేరేందుకు ఏం చేయాలంటే?
There is an opportunity to study for free at this world-class university in Singapore. The admission process is structured accordingly. No test is required for admission. There is also a way to secure a scholarship that covers the full tuition fee along with other expenses. Full details are provided in this video.
సింగపూర్ లోని ఈ వరల్డ్ క్లాస్ యూనివర్సిటీలో ఉచితంగా చదువుకునే వెసులుబాటు ఉంది. అందుకు తగ్గట్టుగా అడ్మిషన్ ప్రాసెస్ ఉంటుంది.
అడ్మిషన్ కి ఎటువంటి టెస్ట్ అవసరం లేదు. మొత్తం ట్యూషన్ ఫీజుతో పాటుగా ఇతర ఖర్చులకు కూడా సరిపడా స్కాలర్ షిప్ సంపాదించే మార్గం ఉంది. పూర్తి వివరాలు ఈ వీడియోలో
National university of Singapore
Singapore University
Free Education
Admission Process
No Entrance Test
Full Tuition Fee Scholarship
Living Expenses Coverage
Scholarship Opportunities
Higher Education in Singapore
Study Abroad
Financial Aid
https://www.nus.edu.sg/registrar/docs/info/administrative-policies-procedures/ugtuitioncurrent.pdf
https://nus.edu.sg/admissions
https://www.nus.edu.sg/oam/admissions/before-you-apply/living-costs