MENU

Fun & Interesting

చాలా మంది వాస్తు సిద్ధాంతాలు ఆయం కట్టడంలో చేస్తున్న అతి పెద్ద తప్పులు.

గృహ యోగి 4,917 10 months ago
Video Not Working? Fix It Now

అయాధి పథ గణితంలో చేస్తున్న తప్పులు ఏంటి అని చూపిస్తూ అందరికీ సులభంగా అర్థం అయ్యేలాగా గణితం మొత్తం బోర్డు మీద చేస్తూ చెప్పడం జరిగింది. ఎవరైనా ఈ తప్పులు చేస్తుంటే సరిదిద్దుకునే ప్రయత్నం చేయాలన్నది ఆయాది గృహ యోగి యొక్క విన్నపము. సలహాలకు సందేహాలకు, ఆయాది పథకానికి, అలాగే వాస్తు జ్యోతిష్య న్యూమరాలజీ విషయాలు అన్నిటికి గృహ యోగి నెంబర్ ను సంప్రదించవచ్చు. 9052 0085 70,7997734562 జ్యోతిష్య వాస్తు విద్యా నిధి ఆయాది గృహ యోగి ధర్మవరం.

Comment