ఈ పాఠం రెండు భాగాలు. అంటే రెండు విషయాల గురించి మీకు అవగాహన కలుగుతుంది. ఈ పాఠం లో మీరు గ్రహ గమనం , గ్రహ దృష్టి అంటే ఏమిటో తెలుసుకుంటారు.