మహాపురుషులు... లలితా అమ్మవారి మహోపాసకులు... బ్రహ్మ శ్రీ తాడేపల్లి రాఘవ నారాయణ శాస్త్రి గారి యొక్క చరిత్ర, వారి యొక్క ఉపాసన బలం, వారికి గురువుల మీద ఉన్న అపారమైన నమ్మకం వంటి విషయాలను ఒక్కొక్క పూసను కూర్చి... ఒక మాల వలే చేసి మీకు అందచేయడమైనది. మా ఈ ప్రయత్నమునకు మీ సహకారము అందించవలసినదిగా మా విన్నపము. అందరికీ ధన్యవాదములు...🙏🙏🙏