#raitunestham #millets #drkhadervali #health #food
మన శరీరం ధృడంగా, ఆరోగ్యంగా ఉండటానికి, శక్తి ఉత్పత్తికి ప్రొటీన్ అవసరం. కానీ ఆ ప్రొటీన్ మోతాదుకు మించితే మాత్రం ప్రయోజనం కన్నా అనర్థమే ఎక్కువ. ఈ నేపథ్యంలో... మానవ శరీరానికి కావాల్సినంత ప్రొటీన్ ఏ ధాన్యంలో లభిస్తుంది ? ప్రొటీన్ రిచ్ పేరిట జరుగుతున్న ప్రచారంలో వాస్తవం ఎంత ? తదితర వివరాలను డాక్టర్ ఖాదర్ వలీ గారు వివరించారు.
---------------------------------------------------------------------------------------------------------
☛ Subscribe for latest Videos -https://youtu.be/yOd9mUwLGTo
☛ For latest updates on Agriculture -http://www.rythunestham.in/
☛ Follow us on - https://www.facebook.com/Rytunestham
☛ Follow us on - https://twitter.com/rythunestham