నువ్వు అమ్మవే కదమ్మా@teluguseriyalslibrary
మీకు వీడియో క్రింద సూపర్ థాంక్స్ అని ఒక ఆప్షన్ వస్తుంది.. like dislike ల దగ్గరలో...
ఆ super thanks ఎందుకు అంటే.. మీకు ఏ కథ అయినా బాగా నచ్చినట్లయితే .. మీరు సూపర్ థాంక్స్ ద్వారా పాల్గొని అక్కడ 20 రూపాయల నుండి 50 రూపాయల వరకు ఉంటాయి. మీకు ఇష్టం వచ్చినంత donate చేసి మీరు మీ అభిమానాన్ని ప్రకటించవచ్చు.
అందరికీ నమస్కారం . నా పేరు శ్రీనివాస్..ఈ ఛానల్ లో నేను అన్ని రకాల కథలు వినిపిస్తున్నాను. కథలు చదివేటప్పుడు ఏవైనా అక్షర దోషాలు, పద దోషాలు కానీ వస్తే దయచేసి పెద్దమనసుతో క్షమించి కథలోని భావాన్ని మాత్రమే తీసుకుని ఆనందిస్తారని కోరుకుంటున్నాను. ధన్యవాదములు..
నోట్: video is made for educational purposes only. picture and story are not my own. only voice is my own. the pictures and story credits to respective owners.
#audiobook
#audiostory
#audionovel
#telugunavala
#telugukadhalu