మార్తమ్మ గారి సాక్ష్యం రెండవ బాగము Martamma gaaru testimony Part 2 video https://youtu.be/MAjkvMLpYHY
అనేక లక్షల మందిని బలపరుస్తున్న గొప్ప ఘనురాలు మార్తమ్మ గారిని కలిసే భాగ్యం దొరికింది కలిసి అనేక విషయాలు తెలుసుకొని మేము బలపడి అనేకమందిని బలపరుద్దామని ఉద్దేశముతో ఈ వీడియో పెట్టటానికి దేవుడు కృప చూపించాడు....
మీరు బలపడి అనేకమందిని బలపరుస్తారని ఆశిస్తూ..
ఇట్లు Justin Jesus telugu Youtube Channel
బ్రదర్. తిమోతి. 8328113037
Prayer Request.
మార్తమ్మ గారి ఆరోగ్యం కోసం, వారి కుటుంబము కోసము,🙏 వారి ఊరు కోసము ప్రార్థన చేయండి🙏
మా పరిచర్య కొరకు🙏🙏
Special thanks to Lamp Ministries. 🤝
Prasie to God🙌🙌🙏🙏
Music by YT స్టూడియో
Special thanks to my బ్రదర్స్. David kishore, Shyam nivas
#youtubeshorts #teluguchristiantestimony #teluguchristianmessages #marthamma