ఈ రోజు *మహాశివరాత్రి* సందర్భంగా. ఉదయం గం,, 08:00 ని,, నుండి గం,,11:30 ని,, వరకూ..మా
*శ్రీ రఘురామా* *జ్యోతిషాలయం*
& " *జయ గురుమాత సేవా* ట్రస్ట్( *పీఠం* )" సంయుక్త ఆధ్వర్యంలో.
1.చిత్ర గుప్త వ్రతములు, 2.కట్టవత్తి ఉద్యాపన, 16 ఫలములు నోములు 3,పాలు గౌరి, పెరుగు గౌరి, తౌడు గౌరి, ఉప్పు గౌరి, మొ,, నోములు జరిపించారు..
అలాగే ఈరోజు ఉదయం 10 గం,, నుండి 02:00 వరకూ *సామూహికరుద్రాభిషేకములు* *రుద్రహోమం* విశాఖ, గాజువాక,BC రోడ్ లో " *వాసవి సేవా సదన్"* లో జరిపించ బడ్డాయి.
రేజేటి ప్రసాద్ శర్మ,
*ఫోన్ 98492 74309*
గాజువాక, విశాఖ పట్నం.