అఖండ భారత యాత్రలో 67వ రోజు , ఈ రోజు నేను టాబో, స్పిటీ నుంచి ప్రయాణం కాజా వైపు కొనసాగించాను.
చుట్టూ గొడుగు పిట్టల పుట్టల వంటి పర్వతాలు కనపడడం అద్భుత అనుభవం.
ప్రసిద్ధ ధాంకార్ మఠంను సందర్శించి, ఆధ్యాత్మిక శాంతిని ఆస్వాదించాను.
మంచుతో కప్పబడిన పర్వత శ్రేణులు చూడటం ఆహ్లాదకరమైంది.
మంచులో నా థార్ నడుపుతూ, స్పిటీ వెళ్తూ ఉండటం సాహసోపేతం.
చివరికి రాత్రి కాజా చేరుకుని అక్కడి అందాలను ఆస్వాదించాను.
స్పిటీ వ్యాలీ యొక్క దివ్య అందాలను అన్వేషించడానికి వీడియో చూడండి!
On the 67th day of my Akhanda Bharatha Yatra, I traveled from Tabo, Spiti Valley, to Kaza, uncovering nature's magic along the way.
Witnessed stunning anthill-like mountains, a sight to behold.
Explored the serene and spiritual Dhankar Monastery.
Enjoyed the breathtaking views of snow-capped mountains.
Had a thrilling experience driving my Thar in the snow through the Himalayan roads.
Finally reached Kaza by night, soaking in the beauty and tranquility.
Join me on this mesmerizing journey through the snowy Spiti! Watch now.
#snow #snowfall #dhankar #monastery #kaza #winterspiti #spiti #spitivalley #himachalpradesh #himalayas #rooftoptent #tharmodification #tharmodified #rooftopcamping #allindiaroadtrip #roadtripindia #roadtrip #greatindianroadtrip #telugu #telugutraveller #telugutravelvlogs #teluguvlogger #naaanveshana #okaprayanam #100daysinindia #soloindiantraveler #thar #tharlover #overlanding #overlanding4x4 #india