MENU

Fun & Interesting

ఏ దారి ఏచ్చటికో శంకరా ఎవరి దారి ఏచ్చటికో హర హర.ఈ పాట వింటే ఏ తప్పు చేయరు.Ye dari yecchatiko Sankara.

Ckreddy Devotional 8,843 10 months ago
Video Not Working? Fix It Now

ఏ దారి ఏచ్చటికో శంకరా ఎవరి దారి ఏచ్చటికో హర హర శివరంజని రాగం. ఆది తాళం గానం. నందారపు చెన్నక్రిష్ణారెడ్డి కోరస్. గండిక్షేత్ర భజన బృందం కడప జిల్లా భజన పల్లివి. ఏ దారి ఏచ్చటికో శంకరా. ఎవరి దారి ఏచ్చటికో హర హర. కడదాకా ఎవరో చితిదాకా ఎవరో ఎవరికి ఎవరో.... చివరి ఎవరో సంకట హరణ చూపుము కరుణ నాగా భరణా గౌరీ రమణా.... "ఏ దారి ఏచ్చటికో శంకరా " చరణం.1 మాయలో పుట్టేము మాయలో పెరిగేము."2" పెనుమాయలో తెలియాడేము."2" నీమాయ మేమెరుగక మాయమై పోయేము. మా మాయ తొలగించి మమ్మావల ధరిచేర్చు. మమ్ము బ్రోవ రావా.. గౌరి శంకరా హర.. "ఏ దారి ఏచ్చటికో శంకరా " చరణం 2 శోకముతో పుట్టుక భవబంధాలతో భాదలు."2" చివరి యాత్ర తీరని శోక సంద్రమాయే "2" నీ శ్లోక మేమెరుగక శోకములో మునిగేము."2" మా బ్రాంతి తొలగించి నీ కాంతిలో ముంచు. మమ్ము కావా రావా.. శంభో శంకరా హర. " ఏ దారి ఏచ్చటికో శంకరా " చరణం 3 తలచేది ఒక్కటి జరిగేదింకొక్కటి "2" తలచేది జరగక తల్లడిల్లెమయ్యా "2" నీ వాడించేవు తోలు బొమ్మలాట "2" నీ ఆట మేమెరుగక మా ఆట ముగిసేను మమ్ము కాపాడవా... ఉమా శంకరా హర.. "ఏ దారి ఏచ్చటికో శంకరా "

Comment