@usnewstelugu / హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మనం ఆంధ్ర ఒరిస్సా ఛత్తీస్గడ్ మూడు రాష్ట్రాల సరిహద్దులు ఎలా ఉన్నాయో చూద్దాం. అదేవిధంగా మూడు రాష్ట్రాల సరిహద్దుల్లో ఒరిస్సా ఆంధ్రప్రదేశ్ ఛత్తీస్గడ్ ఒరిస్సా సరిహద్దులు నదులపై నిర్మించిన బ్రిడ్జిలు సరిహద్దులుగా ఉంటాయి. ఎంతో ఆసక్తికరంగా ఉండే ఈ ఏజెన్సీ లో ఉన్నటువంటి ఈ మూడు రాష్ట్రాల సరిహద్దులు చూడటానికి ఆ ప్రాంతం చాలా బాగుంటుంది. మూడు రాష్ట్రాలతో పాటు ఈ ప్రాంతంలో మూడు నదులు కూడా ప్రవహిస్తుంటాయి సీలేరు శబరి గోదావరి నదుల సంఘం కూడా ఈ ప్రాంతంలోనే ఉంటుంది.
సీలేరు నది వద్దకు చేరుకోవాలంటే భద్రాచలం, నెల్లిపాక, ఏడుగురాళ్లపల్లి, చట్టి, చింతూరు, చింతూరు నుండి రాజమండ్రి రూట్ లో చింతూరు ఊరి చివర నుండి లెఫ్ట్ సైడ్ కు తీసుకొని ఏడు కిలోమీటర్లు వెళితే సీలేరు నది, ఒరిస్సా బోర్డర్ వస్తుంది భద్రాచలం నుండి సుమారు 70 కిలోమీటర్ల వరకు ఉండవచ్చు. ఒరిస్సా బోర్డర్ నుండి రెండు కిలోమీటర్ల దూరంలో మోటు గ్రామం మోటు గ్రామం నుండి చత్తీస్గడ్ వెళ్లేందుకు శబరి నది పేద కట్టిన బ్రిడ్జి ఉంటుంది. భద్రాచలం నుండి చత్తీస్గడ్ బోర్డర్ కూడా 70 కిలోమీటర్లు ఉంటుంది/ Pls subscribe, 🙏