MENU

Fun & Interesting

సింగపూర్‌లో తెలుగు కార్మికుల జీవితం 😢 | వారి కష్టం, జీతం & అనుభవాలు | Telugu Workers in Singapore

Ram The Traveller 56,528 lượt xem 6 days ago
Video Not Working? Fix It Now

#TeluguWorkersInSingapore #SingaporeLife #TeluguVlogs #RamTheTraveller #SingaporeJobs #TeluguNRIs #LittleIndiaSingapore #SingaporeTelugu #MigrantWorkers #LifeAbroad #TravelVlogs #TeluguYouTuber #SingaporeStories #HardWorkPaysOff


సింగపూర్‌లో తెలుగు చిన్న ఉద్యోగస్తుల జీవితం ఎలా ఉంది? లిటిల్ ఇండియాలోని పార్క్‌లో నేను కొన్ని తెలుగు కార్మికులను కలిశాను. వాళ్లు నాకు పరిచయం అయ్యి, కాస్త గుండె బార చేసుకుని వారి అనుభవాలను పంచుకున్నారు. ఇక్కడ చేసే లేబర్ జాబ్స్, వారి జీతం, వర్కింగ్ కన్డిషన్స్, ఎదుర్కొనే సమస్యలు అన్నీ ఈ వీడియోలో తెలుసుకోండి.

మీరు కూడా సింగపూర్‌లో పని చేయాలనుకుంటే ఈ వీడియో మీకు చాలా ఉపయోగకరం!

How is the life of Telugu small workers in Singapore? I met a few Telugu workers at a park in Little India. They recognized me and shared their experiences openly. In this video, they talk about their labor jobs, salary, working conditions, and the challenges they face.

If you are planning to work in Singapore, this video will be very helpful for you!

📍 Subscribe for more travel & real-life content – [Ram The Traveller]


Song: Zaug - Notice That
Music provided by NoCopyrightSounds
Free Download/Stream: http://ncs.io/NoticeThat
Watch: http://ncs.lnk.to/NoticeThatAT/youtube

Comment