MENU

Fun & Interesting

ఎంతో రుచిగా ఆరోగ్యకరమైన రాగి పెసర దోశ చేయండిలా | Ragi Moong Dosa for Weight Loss @HomeCookingTelugu

HomeCookingTelugu 12,102 1 year ago
Video Not Working? Fix It Now

ఎంతో రుచిగా ఆరోగ్యకరమైన రాగి పెసర దోశ చేయండిలా | Ragi Moong Dosa for Weight Loss @HomeCookingTelugu ​ #ragipesaradosa #dosa #breakfastrecipe Here's the link to this recipe in English: https://www.youtube.com/watch?v=a5rOLWFMuhI&t=1s Our Other Recipes: Hotel Style Erra Karam Chutney: https://www.youtube.com/watch?v=OwDQRpGSp00&t=46s Ullikaram Chutney: https://www.youtube.com/watch?v=mjZak1Y1nfo&t=10s Allam Chutney: https://www.youtube.com/watch?v=jnVy_Y20eoU&t=4s Kobbari Chutney & Pudina Kottimeera Chutney: https://www.youtube.com/watch?v=JXkp_InkuFw Palli Chutney & Pachimirapakaya Chutney: https://www.youtube.com/watch?v=HRmL6equLe8&t=1s Endumirapakaya Kobbari Chutney: https://www.youtube.com/watch?v=U5hMD8gG_Zc&t=44s Korrabiyyam Dosa: https://www.youtube.com/watch?v=eAikspf_kAk&t=73s Multigrain Dosa: https://www.youtube.com/watch?v=-1Dq8z9XVjs&t=1s తయారుచేయడానికి: 10 నిమిషాలు వండటానికి: 15 నిమిషాలు సెర్వింగులు: 4 కావలసిన పదార్థాలు: రాగులు - 1 కప్పు పెసలు - 1 / 2 కప్పు మినప్పప్పు - 1 / 4 కప్పు తరిగిన అల్లం పచ్చిమిరపకాయలు - 4 జీలకర్ర - 1 టీస్పూన్ కల్లుప్పు - 1 టీస్పూన్ నీళ్ళు నెయ్యి తయారుచేసే విధానం: ముందుగా రాగులు, పెసలు, మినప్ప్పుప్పుని ఒక బౌల్లో వేసి ఒకట్రెండు సార్లు నీళ్లతో శుభ్రంగా కడిగి, పక్కన పెట్టుకోవాలి ఆ తర్వాత అదే బౌల్లో సరిపడినంత మంచి నీళ్ళు పొడి, ఆ మూడింటినీ కనీసం నాలుగు గంటలపాటు నానపెట్టాలి నానపెట్టిన పదార్థాలలో సగాన్ని ఒక మిక్సీలో వేసి, అందులో అల్లం, పచ్చిమిరపకాయలు, జీలకర్ర, కల్లుప్పు వేసి, కొన్ని నీళ్ళు పోసి మెత్తగా అయ్యేట్టు రుబ్బాలి ఇందులోనే మిగిలిన పదార్థాలు కూడా వేసి మొత్తం బాగా మెత్తగా అయ్యేట్టు రుబ్బిన తరువాత పిండిని బయటకి తీసి పెట్టుకోవాలి దీన్ని ఏ మాత్రం పులియపెట్టాల్సిన అవసరం లేకుండా అప్పటికప్పుడు వేడి పెనం మీద పిండి వేసి మామూలు దోశలానే తిప్పి, రెండు వైపులా నెయ్యి వేసి దోరగా కాల్చి తీసేయాలి అంతే, ఎంతో రుచికరమైన,ఆరోగ్యకరమైన రాగి పెసర దోశ తయారైనట్టే, దీన్ని వేడివేడిగా మీకు నచ్చిన చట్నీతో సర్వ్ చేసుకుని ఎంజాయ్ చేయండి Eating right is very important than just eating, for us to be healthy and active all the time. The choices of food we make decide our well being and hence going out of our comfort zone to set aside the "regular taste" factor plays a key role in maintaing a healthy body. So in this video, I have shown an interesting and extremely nourishing Ragi moong dosa wherein the main ingredients are ragi/finger millets and green gram. Having this dosa for breakfast is the best thing you can do to kickstart your day with lots of positive energy. You can enjoy this with any chutney of your choice. This recipe also helps people who are trying to lose their weight. So try this one and let me know how it turned out for you guys, in the comments section. Here is the link to Amazon HomeCooking Store where I have curated products that I use and are similar to what I use for your reference and purchase https://www.amazon.in/shop/homecookingshow You can buy our book and classes on http://www.21frames.in/shop Follow us : Website: http://www.21frames.in/homecooking Facebook- https://www.facebook.com/HomeCookingTelugu Youtube: https://www.youtube.com/homecookingtelugu Instagram- https://www.instagram.com/homecookingshow A Ventuno Production : http://www.ventunotech.com

Comment