కార్ డ్రైవింగ్ కొత్తగా నేర్చుకున్న వాళ్ళు టర్నింగ్ దగ్గర స్టీరింగ్ ఏలా తిప్పాలి #telugucardriving
కొత్తగా డ్రైవింగ్ నేర్చుకున్న వాళ్లకి స్టీరింగ్ గురించి చాలా కష్టంగా ఉంటుంది టర్నింగ్ దగ్గర తర్వాత ఎదురుగా వెహికల్ చేస్తే ఎంత తిప్పాలి ఇవన్నీ క్లాసులో చాలా క్లియర్గా చెప్పబడ్డాయి