గోవింద నీ నామమే మా కందరకు ఆనందమే//, తెలుగు భజన పాటలు //, devotional songs
#లిరిక్స్ #descriptionలో #చూడండి
తెలుగు భజన పాటలు
devotional songs
అందరూ నేర్చుకోవాలని నా కోరిక
పాటలు ఎలా ఉంటున్నాయో కామెంట్ చేయండి
నచ్చితే తప్పకుండా లైక్ చేయండి
లిరిక్స్
=====
కళ్యాణ వైభోగమే స్టైల్
వేంకటరమణా శృంగార నయనా అలించు నా ప్రార్ధనా
గోవింద నీ నామమే మా కందరకు ఆనందమే
ఈ భవిలోన తిరుపతి వైకుంఠమే
శ్రీ శ్రీనివాసుని కళ్యాణము
కనులార గాంచిన సౌభాగ్యము
అందాల క్షేత్రము ఈ క్షేత్రము
అందరూ పలికేది నీ నామము
అలివేలు మంగమ్మ హృదయశ్వరా
కలనైన కనరావ లోకేశ్వరా
తులసీ మాలలు వేసి పిలిచేమురా
యిలవేల్పుగా మము దీవించరా
నీ రూపమే స్వామి బంగారము
వర్ణించలేమయ్య శృంగారము
నారాయణా నీవే ఆధారమూ
నరకములో తోయకు నీ వారమే
నీ రెండు పాదాలు వేదాలుగా
నే పాడు గీతాలు పుష్పాలుగా
నీ భజన చేశాము రాణించగా
నీవే యిక రావాలి మా తోడుగా