MENU

Fun & Interesting

ఎన్ని పూలు కోసినా ఎన్ని మాల లల్లినా //, తెలుగు భజన పాటలు //, devotional songs

vvreddy highlights 233,067 1 year ago
Video Not Working? Fix It Now

#లిరిక్స్ #descriptionలో #చూడండి తెలుగు భజన పాటలు devotional songs అందరూ నేర్చుకోవాలని నా కోరిక పాటలు ఎలా ఉంటున్నాయో కామెంట్ చేయండి నచ్చితే తప్పకుండా లైక్ చేయండి లిరిక్స్ ===== ఎన్ని పూలు కోసినా ఎన్ని మాల లల్లినా తనివి తీరదేలనో మనసు నిలువదేలనో ఆలయాన భక్తితో అర్చనలే చేసినా ఆ రాధను నేనై మాధవుడవు నీవై మొలను పట్టు శాలువా శిరము పైన పింఛము గోపాలుని అందము చూడ చూడ చందము పెదవి పైన వేణువు వెంట చిన్న ధేనువు స్వామి పాద సేవలో సకలము అర్పించెదా

Comment