MENU

Fun & Interesting

JAYASANKHETAMAA-జయసంకేతమా ॥ Hosanna Ministries 2025 New Album Song-1 Pas.JOHN WESLEY Anna

Video Not Working? Fix It Now

#JAYASANKHETAMAA #Hosannanewsongs2025 #hosannaministriessongs #hosanna #4k #hosannaministries #christiansongs #gospelsongs జయ సంకేతమా దయాక్షేత్రమా నను పాలించు నా యేసయ్యా అపురూపము నీ ప్రతి తలపు అలరించిన ఆత్మీయ గెలుపు నడిపించే నీ ప్రేమ పిలుపు నీ ప్రేమ నాలో ఉదయించగా-నా కొరకు సర్వము సమకూర్చెనే నన్నేల ప్రేమించ మనస్సాయెను - నీ మనస్సెంతో మహోన్నతము కొంతైనా నీ ఋణము తీర్చేదెలా - నీవు లేక క్షణమైనా బ్రతికేదెలా విరిగినలిగిన మనస్సుతోనిన్నే - సేవించెద నా యజమానుడా నిలిచెను నా మదిలో నీ వాక్యమే - నాలోన రూపించే నీ రూపమే దీపము నాలో వెలిగించగా - నా ఆత్మదీపము వెలిగించగా రగిలించే నాలో స్తుతి జ్వాలలు - భజియించి నిన్నే కీర్తింతును జీవిత గమనం స్థాపించితిని - సీయోను చెర నడిపించుమా నీ కృప నాయెడల విస్తారమే - ఏనాడూ తలవని భాగ్యమిది నీ కృప నాకు తోడుండగా - నీ సన్నిధియే నాకు నీడాయెను ఘనమైనకార్యములు నీవుచేయగా - కొదువేమిలేదాయె నాకెన్నడు ఆత్మబలముతో నను నడిపించే - నా గొప్ప దేవుడవు నీవేనయ్య బహు గొప్పదేవుడవు నీవేనయ్య

Comment