#vijayanagaraempire #krishnadevaraya #teluguliterature
Support Us UPI id - raghu.cdp@okhdfcbank
పురాణ కథల ఆధారంగా వ్రాసిన ప్రబంధ కావ్యాలలో ఆ కావ్యాలు వ్రాసిన కాలపు సామాజిక పరిస్థితులు ప్రతిబింబిస్తాయి అనడానికి కృష్ణరాయల ఆస్థాన కవి, ఆంధ్రకవితాపితామహుడు అయిన అల్లసాని పెద్దన వ్రాసిన మనుచరిత్ర లో ఒక ఉదాహరణ ఉంది.