How to induce early blooming in Mango gardens || Mango best Management practices
మామిడి తోటల్లో నవంబరు మొదటి వారం నుండి పూత రావాలి || మంచి యాజమాన్య పద్ధతులతోనే ఇది సాద్యం.
తెలుగు రాష్ట్రాల్లో 7.5 లక్షల ఎకరాలకు పైగా మామిడి సాగవుతోంది. ప్రస్థుతం అధిక సాంద్ర పద్ధతిలో మామిడి సాగు విస్తరిస్తున్నా... గతంలో సంప్రదాయ పద్ధతులతో ఎకరాకు 24 నుండి 50 మొక్కల చొప్పున నాటిన తోటలే అధికంగా వున్నాయి. ఈ తోటల్లో ఏటా కాపు నిలకడగా లేకపోవటం, పూత ఆలస్యంగా వచ్చి, సరైన మార్కెట్ ధర లభించకపోవటంతో ఆర్థికంగా లాభించక చాలామంది రైతులు తోటలు తీసేస్తున్నారు. కానీ మేలైన యాజమాన్య పద్ధతులు పాటిస్తే మామిడి నుండి ఏటా కాపు నిలకడగా తీయటంతోపాటు, నవంబరులోనే తోటలను పూతకు రప్పించి అధిక మార్కెట్ ధర పొందవచ్చని కొంతమంది రైతులు నిరూపిస్తున్నారు. మామిడిలో పూత సకాలంలో రావాలంటే తొలకరి నుండి తోటల్లో నియమానుసారంగా యాజమాన్యం చేపట్టాలంటారు ఖమ్మం జిల్లా మధిర ఉద్యాన, పట్టు పరిశ్రమ శాఖ అధికారి వేణు. కొమ్మ కత్తిరింపులు, తోటల మధ్య దుక్కిచేయటం, కలపు, చీడపీడల నివారణ, ఎరువులు, నీటి యాజమాన్యం వంటివి దీనిలో కీలక భూమిక పోషిస్తాయని, చెట్ల అవసరాలను రైతులు గుర్తెరిగి, యాజమాన్యంలో తగిన మెళకువలు పాటిస్తే మంచి ఫలితాలు సాధించవచ్చని చెబుతున్నారు. పండ్లకు అధిక మార్కెట్ ధర పొందాలంటే కార్బైడ్ రహితంగా, రైపనింగ్ చాంబర్ లలో పండించి మార్కెట్ చేస్తే రెట్టింపు ఆదాయం లభిస్తుందని సూచిస్తున్నారు. వివరాలు ఈ స్టోరీలో తెలుసుకుందాం.
మరిన్ని వీడియోల కోసం ఈ క్రింది లింక్ పై క్లిక్ చేసి కర్షక మిత్ర చానల్ సబ్ స్క్రైబ్ చేసుకోండి
https://www.youtube.com/results?search_query=karshaka+mitra
కర్షక మిత్ర వీడియోల కోసం:
https://www.youtube.com/c/KarshakaMitra/playlists
వరి సాగులో రైతుల విజయగాథలు వీడియోల కోసం: https://www.youtube.com/watch
v=tueszDbbhfI&list=PLthSpRMllTmJ7J9bzBXSWNm5hskFnf2Y_
పండ్లతోటల సాగులో రైతుల విజయగాథలు వీడియోల కోసం: https://www.youtube.com/watch?v=Xsm16gFgtUQ&list=PLthSpRMllTmJA3A9dWLMhSOUkRYuBLL4S
అల్లం సాగులో రైతుల విజయాలు వీడియోల కోసం: https://www.youtube.com/playlist?list=PLthSpRMllTmJfQ5I4WxyvKB_kO6G5hhO3
ఆధునిక వ్యవసాయ యంత్రాలు వీడియోల కోసం: https://www.youtube.com/watch?v=QgYj-uQmRl8&list=PLthSpRMllTmIE3YuCaW9zairVTG5rGN5e
ప్రకృతి వ్యవసాయం వీడియోల కోసం:
https://www.youtube.com/watch?v=IIOcfiDF3pU&list=PLthSpRMllTmKmW7EpIrOx-Y5LTlNiGk8w
శ్రీగంధం ఎర్రచందనం వీడియోల కోసం:
https://www.youtube.com/watch?v=QK5_vhJbmWg&list=PLthSpRMllTmIaCbcOsGZOdLHP5-1U6VOO
కూరగాయల సాగు వీడియోల కోసం:
https://www.youtube.com/watch?v=RKAT6nFJsGs&list=PLthSpRMllTmJisGQduLsmUS1bk-KWwqgr
పత్తి సాగు వీడియోల కోసం:
https://www.youtube.com/watch?v=r7rh9L6nCIA&list=PLthSpRMllTmJR6qhbCvsjNYkxcv00kdBt
మిరప సాగు వీడియోల కోసం: https://www.youtube.com/watch?v=fxxg-ppqEII&list=PLthSpRMllTmK7v0ehkOzhKHycnhw7ZQol
నాటుకోళ్ల పెంపకంలో రైతుల విజయగాథలు వీడియోల కోసం: https://www.youtube.com/watch?v=KM5urrplCIg&list=PLthSpRMllTmKF0I5Ts8cSuKP9TeZyTZDb
టెర్రస్ గార్డెన్ వీడియోల కోసం:
https://www.youtube.com/watch?v=0xXNZ7Ta4E8&list=PLthSpRMllTmIuWuf0Ll_Bw4CyIR5snnCb
పాడిపరిశ్రమలో రైతుల విజయగాథలు వీడియోల కోసం: https://www.youtube.com/watch?v=QXpjQY-Ju9k&list=PLthSpRMllTmJCNzqkH_Uy3iEyVGraj05q
అపరాలు/పప్పుధాన్యాలు వీడియోల కోసం: https://www.youtube.com/watch?v=H39h3hSiPlk&list=PLthSpRMllTmKCOHh62gUW0zINbdLiY_if
మేకలు గొర్రెల పెంపకం వీడియోల కోసం:
https://www.youtube.com/watch?v=a0sSCo5DWlk&list=PLthSpRMllTmKxX_1EA7XoWMMHwnfOChAb
జోనంగి జాతి కుక్కలు వీడియోల కోసం
https://www.youtube.com/watch?v=juyUR77GBJY&t=28s
మత్స్య పరిశ్రమ/చేపల పెంపకం వీడియోల కోసం: https://www.youtube.com/watch?v=5UCVCnXu3G8&list=PLthSpRMllTmIS_eUyR5RDzJ0PwXZW4hAi
#karshakamitra #mangomanagement #mangoearlyblooming
www.facebook.com/groups/karshakamitra/ Facebook : https://mtouch.facebook.com/maganti.veerajaneyachowdary?ref=bookmarks
#karshakamitra #mangomanagement #mangoearlyblooming
www.facebook.com/groups/karshakamitra/ Facebook :
Facebook : https://mtouch.facebook.com/maganti.veerajaneyachowdary?ref=bookmarks