ఈ రాజయోగము వల్లనే పూర్వ జన్మల పాపములు దగ్ధమై సంస్కారములు సత్వప్రధానముగా అవుతాయి, నరకము నుండి బయటపడి జ్ఞానయోగాగ్నిని ప్రజ్వలింపజేసి దానిలో కామ, క్రోధ, లోభ, మోహ, అహంకారములు నశిస్తాయి.
ఈ పంచవికారులు శత్రువులను జయించి సత్ర్పవర్తనులైన తదుపరి సత్యయుగము ప్రారంభమవుతుంది.