MENU

Fun & Interesting

అమృత ధార 𝐄𝐩 𝟮𝟰𝟮 | ఆధ్యాత్మికత అంటే ఏమిటి | Bk Manju | Brahmakumaris Telugu Godlywood

Video Not Working? Fix It Now

#brahmakumaristelugu #brahmakumaristeluguclass #brahmakumaristelugu #omshantitelugu #godlywood #godlywoodstudio #telugumuraliessence #omshantitelugu #amruthabinduvulu #telugugodlywood #brahmakumarisclass #amritdhara #rajayoga #spritual What is Spirituality? ఈ ఛానెల్ యొక్క ముఖ్య లక్ష్యం ఏమంటే ప్రతి ఒక్కరిలో ఆధ్యాత్మిక జాగృతి కల్గించటం. సమాజమంలో రోజు రోజుకీ దిగజారిపోతున్న నైతిక, సామజిక, ఆధ్యాత్మిక విలువల్ని పెంపొందించి, చరిత్ర నిర్మాణం చేసి నవ సమాజ నిర్మాణంలో ప్రతి ఒక్కరినీ సహాయోగీలిగా తయారు చేయటం , ఈశ్వరీయ జ్ఞానం మరియు రాజయోగ మెడిటేషన్ శిక్షణ ద్వారా మానసిక ఒత్తిడి, దుర్గుణాలు , వ్యసనాల నుండి ముక్తి పొంది ప్రశాంతమైన జీవితాన్నితయారు చేసుకోవటం, మానవులలో మరల దైవీ గుణాలు నెలకొలిపి , సంపూర్ణ పవిత్రతా, సుఖ శాంతులతో కూడిన దైవీ రాజ్యాన్ని స్థాపన చేయటమే దీని ముఖ్య ఉద్దేశ్యం. త్యాగీ, తపస్వీ మూర్తులైన విశేష ఆత్మల జీవిత విశేషాలు, మరియు ప్రముఖుల అనుభవాల్ని మీ వరకు చేరవేయటం, ఆధ్యాత్మిక సాంస్కృతిక కార్యక్రమాలతో మిమ్మల్ని అలరింప చేయటమే ఈ ఛానెల్ యొక్క ప్రత్యేకత Please Subscribe Our Channel:- https://www.youtube.com/channel/UCCpS5xAbKGgwOpLZX9y7nxw?sub_confirmation=1 Similar Searches brahma kumaris telugu classes, brahma kumaris telugu speech, brahma kumaris telugu meditation, bk shivani telugu classes, brahma kumaris telugu murali, brahma kumaris classes in telugu, brahma kumaris telugu meditation songs, brahma kumaris telugu 7 days course Amruthdhara, godlywood telugu, telugu godlywood, om shanti telugu, om shanti telugu songs About Brahmakumaris,

Comment