పోలీసుల సాక్షి గా పాడుపని - గోదావరిఖని బస్టాండ్ లో క్రైస్తవుని పై దాడి, జై శ్రీరాం అంటూ బొట్లు
On 30.04.2025 around 2 pm Bro Durgam Prasad was threatened for distributing pamphlets at Ramagundam Bus stand in Godavarikhani of Telangana state.
And fantastic forced Bro Prasad to say sorry & chant Jai Shriram, fanatics forcefully applied Sindhur on his forehead which is against Christian faith.
Freedom of expression of an individual grossly undermined.
He was travelling to Ramagundam from Bellampally.
This morning local leaders approached police & demanded justice & to nab the culprits as per the law.
So far no case is registered.
*Please pray for Bro. Durgam Prasad & his family.*
30-4-25 వ రోజున మధ్యాహ్నం 3 గంటల ప్రాంతం లో గోదావరి ఖని బస్టాండ్ లో దళిత క్రైస్తవుడు అయినా దుర్గం ప్రసాద్ అనే వ్యక్తి బస్టాండ్ లో సువార్త కర పత్రాలు పంచుతూండగా గోదావరి పట్టణానికి చెందిన కొందరు మతోన్మాదులు, RTC సెక్యూరిటీ గార్డ్, ప్రసాద్ ని బూతులు తిడుతూ కరపత్రాలు చింపి వేపించి, ముక్కు ను నేలకు రాపించి, బలవంతంగా బొట్టు పెట్టి జై శ్రీరామ్ అని బెదిరించడం జరిగింది, ఈ విషయాన్ని గోదావరి ఖని పట్టణ, రామగుండం నియోజకవర్గ పాస్టర్స్ అసోసియేషన్ వారి ఆధ్వర్యంలో, NCC పొలిటికల్ విభాగం రాష్ట్ర అధ్యక్షులు అయినా కాశి సతీష్ కుమార్ గారి ఆధ్వర్యంలో,ఈ రోజు మతోన్మాధుల మీద, సెక్యూరిటీ గార్డ్ మీద, వన్ టౌన్ పోలీస్ స్టేషన్ లో వారి మీద కంప్లెయింట్ ఇవ్వడం జరిగింది, దీనికి C I గారు సానుకూలంగా స్పందించి వారి మీద కేసు ఫైల్ చేస్తామని హామీ ఇవ్వడం జరిగింది,ఈ కార్యక్రమం లో కాశి సతీష్ కుమార్ మాట్లాడుతూ ఒక వేల ప్రసాద్ కి, క్రైస్తవుల కి న్యాయం జరగని యెడల NCC ఆధ్వర్యంలో రానున్న రోజుల్లో న్యాయం కోసం పోరాడడానికి సిద్ధం గా ఉందని మాట్లాడారు, ఈ కార్యక్రమం లో పాస్టర్ లు అందరూ ఐక్యంగా కలిసి, నాయకులు అందరూ పాల్గొనడం జరిగింది,, దేవుని కి మహిమ కలుగును గాక 🙏🙏