MENU

Fun & Interesting

రాతి ఇసుక, నది ఇసుకలలో ఏది మంచిది. ఎ పనులకు ఎ ఇసుకను వాడాలి.

Video Not Working? Fix It Now

నేను ఈ వీడియో తయారుచేయటకు ముఖ్య కారణం, రాతి ఇసుక (Robo Sand)ను ఉపయీగించుటలో ప్రజలకు ఉన్న అవిశ్వాసంను తొలగించి, అందరిని నది ఇసుక స్థానంలో రాతి ఇసుకను వాడేలా చేసి పర్యావరణన్ని నా వంతు బాధ్యత కాపాడాలనేది ఈ వీడియో యొక్క ముఖ్య ఉద్దేశం. ప్రియమైన వీక్షకులారా వీడియో చూసిన తరువాత కూడ మీకు రాతి ఇసుకను వాడటంలో అభ్యంతరాలు ఉంటే, మీరు కామెంట్ చేయండి. ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరు subscribe చేయండి, share చేయండి.. అందరికి ధన్యవాదములు... మీ శ్రీనివాసులు రెడ్డి #Robosand #Riversand #రాతిఇసుక #నదిఇసుక #కృత్రిమఇసుక #Artificialsand

Comment