పునరపి జననం పునరపి మరణం ఈమె సంగీతం వింటే పునర్జన్మ నశించి మోక్షప్రాప్తిని కలిగిస్తుంది...
ఇంటింటా పవిత్ర సుమసుగంధాలను వెదజల్లిన ' సుప్రభాత ' గీతమై ప్రతి ఇంటా ఆధ్యాత్మిక భావనలను విరజిమ్మిన విష్ణు సహస్రనామ నిత్యస్తోత్రమై ఈ ధరణీతలాన్ని కొన్ని దశాబ్దాల పాటు పులకింపచేసిన కర్ణాటక శాస్త్రీయ సంగీత స్వరధార 2004, డిసెంబర్ 11న శాశ్వతంగా మూగబోయింది.[
కాని ఆమె గొంతు మాత్రం విశ్వం ఉన్నంత కాలం ప్రపంచం అంతట మారుమోగుతూనే ఉంటుంది.
ద్వారక నగరం మిష్టరీ.... https://youtu.be/pOdA9qrxo0A
Namasthe...!
Welcome to Telugu YouTube Channel
Here You can Find More Interesting Videos in Telugu
About Aliens Devils Ghosts Hidden Secrets not only This you can find Histories Mysterious Ancient Technology in India or in this World and also you can find Top Countdown videos like Top10 Top20 Top30 in Telugu I will give you Entertainment with knowledge in Telugu unknown facts in Telugu Amazing facts in Telugu Interesting facts
► Subscribe Our Channel for Amazing and Interesting facts videos in Telugu