MENU

Fun & Interesting

అమ్మవారి స్తోత్రాలు అన్నిటిలో ఇదే అత్యంత శక్తివంతమైనదీ, ఒక్కో శ్లోకం మహా మంత్రం l Iruvanti Karthik

Iruvanti spiritual talk 103,781 7 months ago
Video Not Working? Fix It Now

అమ్మవారి స్తోత్రాలు అన్నిటిలో ఇదే అత్యంత శక్తివంతమైనదీ, ఒక్కో శ్లోకం మహా మంత్రం l Iruvanti Karthik l iruvanti spiritual talk లక్ష్మి అష్టోత్తర శతనామ స్తోత్రమ్ pdf link https://drive.google.com/file/d/1cq7ltUsKNquI5H4p9qBJ_yjGYhnVcFvX/view?usp=drivesdk దేవ్యువాచ దేవదేవ! మహాదేవ! త్రికాలఙ్ఞ! మహేశ్వర! కరుణాకర దేవేశ! భక్తానుగ్రహకారక! || అష్టోత్తర శతం లక్ష్మ్యాః శ్రోతుమిచ్ఛామి తత్త్వతః || ఈశ్వర ఉవాచ దేవి! సాధు మహాభాగే మహాభాగ్య ప్రదాయకమ్ | సర్వైశ్వర్యకరం పుణ్యం సర్వపాప ప్రణాశనమ్ || సర్వదారిద్ర్య శమనం శ్రవణాద్భుక్తి ముక్తిదమ్ | రాజవశ్యకరం దివ్యం గుహ్యాద్-గుహ్యతరం పరమ్ || దుర్లభం సర్వదేవానాం చతుష్షష్టి కళాస్పదమ్ | పద్మాదీనాం వరాంతానాం నిధీనాం నిత్యదాయకమ్ || సమస్త దేవ సంసేవ్యమ్ అణిమాద్యష్ట సిద్ధిదమ్ | కిమత్ర బహునోక్తేన దేవీ ప్రత్యక్షదాయకమ్ || తవ ప్రీత్యాద్య వక్ష్యామి సమాహితమనాశ్శృణు | అష్టోత్తర శతస్యాస్య మహాలక్ష్మిస్తు దేవతా || క్లీం బీజ పదమిత్యుక్తం శక్తిస్తు భువనేశ్వరీ | అంగన్యాసః కరన్యాసః స ఇత్యాది ప్రకీర్తితః || ధ్యానమ్ వందే పద్మకరాం ప్రసన్నవదనాం సౌభాగ్యదాం భాగ్యదాం హస్తాభ్యామభయప్రదాం మణిగణైః నానావిధైః భూషితామ్ | భక్తాభీష్ట ఫలప్రదాం హరిహర బ్రహ్మాధిభిస్సేవితాం పార్శ్వే పంకజ శంఖపద్మ నిధిభిః యుక్తాం సదా శక్తిభిః || సరసిజ నయనే సరోజహస్తే ధవళ తరాంశుక గంధమాల్య శోభే | భగవతి హరివల్లభే మనోఙ్ఞే త్రిభువన భూతికరి ప్రసీదమహ్యమ్ || ఓం ప్రకృతిం, వికృతిం, విద్యాం, సర్వభూత హితప్రదామ్ | శ్రద్ధాం, విభూతిం, సురభిం, నమామి పరమాత్మికామ్ || 1 || వాచం, పద్మాలయాం, పద్మాం, శుచిం, స్వాహాం, స్వధాం, సుధామ్ | ధన్యాం, హిరణ్యయీం, లక్ష్మీం, నిత్యపుష్టాం, విభావరీమ్ || 2 || అదితిం చ, దితిం, దీప్తాం, వసుధాం, వసుధారిణీమ్ | నమామి కమలాం, కాంతాం, క్షమాం, క్షీరోద సంభవామ్ || 3 || అనుగ్రహపరాం, బుద్ధిం, అనఘాం, హరివల్లభామ్ | అశోకా,మమృతాం దీప్తాం, లోకశోక వినాశినీమ్ || 4 || నమామి ధర్మనిలయాం, కరుణాం, లోకమాతరమ్ | పద్మప్రియాం, పద్మహస్తాం, పద్మాక్షీం, పద్మసుందరీమ్ || 5 || పద్మోద్భవాం, పద్మముఖీం, పద్మనాభప్రియాం, రమామ్ | పద్మమాలాధరాం, దేవీం, పద్మినీం, పద్మగంధినీమ్ || 6 || పుణ్యగంధాం, సుప్రసన్నాం, ప్రసాదాభిముఖీం, ప్రభామ్ | నమామి చంద్రవదనాం, చంద్రాం, చంద్రసహోదరీమ్ || 7 || చతుర్భుజాం, చంద్రరూపాం, ఇందిరా,మిందుశీతలామ్ | ఆహ్లాద జననీం, పుష్టిం, శివాం, శివకరీం, సతీమ్ || 8 || విమలాం, విశ్వజననీం, తుష్టిం, దారిద్ర్య నాశినీమ్ | ప్రీతి పుష్కరిణీం, శాంతాం, శుక్లమాల్యాంబరాం, శ్రియమ్ || 9 || భాస్కరీం, బిల్వనిలయాం, వరారోహాం, యశస్వినీమ్ | వసుంధరా, ముదారాంగాం, హరిణీం, హేమమాలినీమ్ || 10 || ధనధాన్యకరీం, సిద్ధిం, స్రైణసౌమ్యాం, శుభప్రదామ్ | నృపవేశ్మ గతానందాం, వరలక్ష్మీం, వసుప్రదామ్ || 11 || శుభాం, హిరణ్యప్రాకారాం, సముద్రతనయాం, జయామ్ | నమామి మంగళాం దేవీం, విష్ణు వక్షఃస్థల స్థితామ్ || 12 || విష్ణుపత్నీం, ప్రసన్నాక్షీం, నారాయణ సమాశ్రితామ్ | దారిద్ర్య ధ్వంసినీం, దేవీం, సర్వోపద్రవ వారిణీమ్ || 13 || నవదుర్గాం, మహాకాళీం, బ్రహ్మ విష్ణు శివాత్మికామ్ | త్రికాలఙ్ఞాన సంపన్నాం, నమామి భువనేశ్వరీమ్ || 14 || లక్ష్మీం క్షీరసముద్రరాజ తనయాం శ్రీరంగధామేశ్వరీమ్ | దాసీభూత సమస్తదేవ వనితాం లోకైక దీపాంకురామ్ || శ్రీమన్మంద కటాక్ష లబ్ధ విభవద్-బ్రహ్మేంద్ర గంగాధరామ్ | త్వాం త్రైలోక్య కుటుంబినీం సరసిజాం వందే ముకుందప్రియామ్ || 15 || మాతర్నమామి! కమలే! కమలాయతాక్షి! శ్రీ విష్ణు హృత్-కమలవాసిని! విశ్వమాతః! క్షీరోదజే కమల కోమల గర్భగౌరి! లక్ష్మీ! ప్రసీద సతతం సమతాం శరణ్యే || 16 || ఫలశ్రుతి త్రికాలం యో జపేత్ విద్వాన్ షణ్మాసం విజితేంద్రియః | దారిద్ర్య ధ్వంసనం కృత్వా సర్వమాప్నోత్-యయత్నతః | దేవీనామ సహస్రేషు పుణ్యమష్టోత్తరం శతమ్ | యేన శ్రియ మవాప్నోతి కోటిజన్మ దరిద్రతః || 17 || భృగువారే శతం ధీమాన్ పఠేత్ వత్సరమాత్రకమ్ | అష్టైశ్వర్య మవాప్నోతి కుబేర ఇవ భూతలే || దారిద్ర్య మోచనం నామ స్తోత్రమంబాపరం శతమ్ | యేన శ్రియ మవాప్నోతి కోటిజన్మ దరిద్రతః || 18 || భుక్త్వాతు విపులాన్ భోగాన్ అంతే సాయుజ్యమాప్నుయాత్ | ప్రాతఃకాలే పఠేన్నిత్యం సర్వ దుఃఖోప శాంతయే | పఠంతు చింతయేద్దేవీం సర్వాభరణ భూషితామ్ || 19 || ఇతి శ్రీ లక్ష్మీ అష్టోత్తర శతనామ స్తోత్రం సంపూర్ణమ్ ఈ నామాలు పారాయణ చేస్తే వెయ్యి సార్లు లలితా,దుర్గ,లక్ష్మి సహస్రములు చదివిన ఫలితం వస్తుంద లక్ష్మి దేవి అతి రహస్య నామాలు l secret names of Lakshmi devi in telugu l iruvanti Karthik l iruvanti spiritual talk l లలితా దేవి అతి రహస్య నామాలు l secret names of lalitha devi in telugu #Lalithadevisecretnames #durgashtami #Lalithapanchami #durganavami #iruvantikarthiksharma #iruvantispiritualtalk #లక్ష్మీకటాక్షం #lakshmimantra #mantraforhappyrelationships #mantraforattraction #mantraforjob #mantraformoney #lakshmidevimantra #lakshmiashtakam #lakshmiashtottaram key words Dasara navaratri Durga navaratri telugu Iruvanti spiritual talk Lalitha Panchami eppudu Lalitha devi puja vidhi Nanduri sushila Secret names of lalitha devi in telugu chaganti koteswara rao chaganti koteswara rao speeches dasara navaratri pooja nanduri srinivas Secret names of Lakshmi devi in telugu lakshmi ashtothram telugu lo Lakshmi devi rahasya namalu laxmi mantra Lakshmi devi pooja vidhanam #nandurisrinivas #nandurisrinivaslatestvideos #nandurisusila #nandurisrinivasvideoslatest #nandurisrivanipujavideos #iruvantikarthik #lalithanavaratrulu #lalaithadevi SriLalithaVaibhavam #samavedamshanmukhasharma #bhakthitv #BhakthiTV #BhakthiTVLive #BhakthiLive

Comment