MENU

Fun & Interesting

ANTHARANGA SAI || EPISODE 50 || Shri TIRUPATI PANDURANGA VITALLESWAR RAO GARU

Premavahini MahilaWing 8,987 3 years ago
Video Not Working? Fix It Now

ఓం శ్రీ సాయిరాం 🌹 50వ అంతరంగ సాయి 🌹 సత్సంగం నకు ప్రేమపూర్వక ఆహ్వానం పలుకుతూ సాయిరాం.. https://meet.google.com/jdv-imwx-ohj లోకరక్షకుడైన స్వామివారి కి ఆంతరంగికరక్షకునిగా సేవలు అందించిన (ప్రభుత్వపరంగా నియమించిన) అపూర్వమైన అదృష్టానికి నోచుకున్న 🌹శ్రీ *తిరుపతి పాండురంగ విఠల్లేశ్వర్ గారు, A S P 🌹 ఈనాటి మన ప్రసంగకర్తగా స్వామి ప్రసాదించారు. 1.శ్రీ పాండురంగ విఠల్లేశ్వర్ గారు శ్రీకాకుళం జిల్లా అడిషనల్ సూపరెండేంటి ఆఫ్ పోలీస్ గా సేవలు అందిస్తున్నారు. 2.స్వామివారి దివ్య సన్నిధిలో ప్రభుత్వం నియమించిన రక్షకునిగా 2008 నుంచి 2011 మే వరకు స్వామివారి ఆంతరంగిక సేవకునిగా సేవలు అందించిన భాగ్యశీలి. 3.2015 జనవరిలో గుంటూరు జిల్లా బుర్రిపాలెం గ్రామంలో ఓకేవేదికపై 1,22,000 మందితో 1008 సార్లు( ప్రీతిఒక్కరూ) హనుమాన్ చాలీసా పారాయణం ఒక కోటి 22లక్షల 976 వేల సార్లు చేయించారు.గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డ్స్ లో నమోదు ఐయ్యింది కూడా 4.1201 హోమ పూర్ణాహుతులలో మరియు17 సార్లు కుంభాభిషేకం లో పాల్గొన్న అదృష్ట వీరిది. 5.20 సంవత్సరముల పాటు వేంకటేశ్వర స్వామి దివ్య సన్నిధిలో, ఒక సం.. శ్రీకళాశాస్తిలో,ఒక సం.. కాణిపాకం వినాయక క్షేత్రం లో (ప్రభుత్వం చే నియమించబడి) సేవలు చేసుకొనే అదృష్టాన్ని పొందిన ధన్య జీవి. 6.స్వామివారి ప్రత్యక్ష సన్నిధిలో ఎన్నో దివ్య లీలలు కనులారా తిలకించిన భాగ్యం మన పాండురంగ విఠల్లేశ్వర్ గారి పూర్వజన్మల పుణ్య ఫలం 7. యోగి పుంగవులు ముంతాజ్ అలీ వారిని గురువుగా స్వామి వారే ప్రసాదించారు. ఎందరో యోగీశ్వరుల సత్సాంగత్యాన్ని పొందిన ధన్య జీవి. 8.శ్రీ తిరుపతి పాండురంగ విఠల్లేశ్వర్ గారు అణువణువునా , కనకణమునా ప్రీతీక్షణం స్వామివారి నే నిలుపుకున్న స్వామివారి నిజభక్తులు. 9.ఆధ్యాత్మిక యోగిగా అంతరంగంలో ఎల్లప్పుడూ భగవత్ చింతనతో వారి విధినిర్వహణలో ధర్మవర్తునిగా ప్రజాలవద్ద కూడా మన్ననలు పొందుతున్నారు. శ్రీ పాండురంగ విఠల్లేశ్వర్ గారు వారి అంతరంగాన్ని మన 🌹అంతరంగ సాయి🌹 సత్సంగం లో ఆవిష్కరించనున్నారు. అందరూ క్రింది లోనెక్ లో జాయిన్ కావలసింది గా ప్రార్థిస్తూ....సాయిరాం https://meet.google.com/jdv-imwx-ohj 13-04-2022 @7-45pmఓం శ్రీ సాయిరాం

Comment