MENU

Fun & Interesting

నా గిన్నె పొంగిపొర్లుచున్నది😂 అయితే ఇంకో గిన్నె పెట్టుకో రా బాబు.

Dharma Yoga dhaara 434 2 months ago
Video Not Working? Fix It Now

ఎన్నో వేల సంవత్సరాలుగా రాముడు, కృష్ణుడు, శివుడు, అమ్మవారు, శంకరాచార్యులు ఇట్లా దేవుళ్లే నడయాడినటువంటి భూమి ఈ భారతదేశం. ఎన్నో జన్మల పుణ్యం ఉంటే గాని ఇటువంటి కర్మభూమిలో మనం జన్మించడం కుదరదు. అలాంటి మహోత్కృష్టమైన జన్మనెత్తి కూడా ప్రచారాలకు ప్రలోభాలకు లొంగిపోయి తమ ధర్మాన్ని వదిలేసి అన్య మతాలను భుజాలకు ఎత్తుకుని చాలామంది ఆనంద పడుతున్నారు. హిందువుల్లో చైతన్యం రానంతవరకు ఇటువంటి పరిస్థితులు మనం ఎదుర్కోవటం సహజమే. ఇలాంటి వీడియోల ద్వారా మనలో ఐక్యత, చైతన్యం రావాలని కోరుకుంటూ మన ధర్మమే మనల్ని రక్షిస్తుంది. ధర్మో రక్షతి రక్షితః. ఈ వీడియో ముఖ్య ఉద్దేశం అనేకమంది వారి మత గొప్పతనాన్ని తెలియజేయటానికి హిందూ మతాన్ని అడ్డం పెట్టుకుని ప్రచారం చేస్తూ ఉన్నారు వారి ప్రచారంలో భాగంగా మన దేవి దేవతలను దురాత్మలని సైతాన్ లని ఇలా రకరకాలుగా పిలుస్తూ మనందరినీ ఎంతో బాధ పెడుతున్నారు. అలాంటి వారందరికీ ముక్కుసూటి సమాధానమే ఈ వీడియో. Editing, Recording Credits goes to Mr. Badugu Shesha Sai. #comedy #fakepastor #hindu#testimonytrolls#christianity​​​​#telugu​ #savesanatana​​ #priest​ #mantra​#hindudharma #chruchaffairs​​ ​​ #chruchaffairs​​ #yesu​​ #jesus​​#జ్ఞానయోగ #christmas 100000 rupees challenge https://youtube.com/shorts/IS9wSjy07nY?si=mjuEqijHZQZH4zU_

Comment