చిన్ననాటి మిత్రులు అందరూ కలిసి కుంభమేళా ప్రయాణం వెళ్లినముకుంభమేళాలో పుణ్య స్థానాలు చేసిన అనంతరం అయోధ్య రామయ్య దర్శనం చేసుకొని సరీయు నదిలో కొన్ని స్నానం చేసే ఆ నుంచి కాశి వెళ్లి కాశి గంగానదిలో పుణ్య స్నానం చేసి కాశీ విశ్వేశ్వరుని దర్శనం చేసుకొని మళ్ళీ తిరిగి వనపర్తికి ప్రయాణమయ్యాము మా చిన్ననాటి మిత్రుడు కలయికల ఇదే మొదటిసారి ప్రయాణం చాలా ఆనందంగా ఆహ్లాదకరంగా సంతోషంగా అనిపించింది మీరు కూడా ఇలా చిన్ననాటి మిత్రులతో కలిసి పుణ్యక్షేత్రాల సందర్శన చేసి చాలా సంతోషంగా ఉంటుంది కాబట్టి ఎవరు కూడా ఈ యొక్క సంతోషాన్ని ఆనందాన్ని కోల్పోకండి