కలలో హజ్రత్ బాబా గారు గుండె ఆపరేషన్ చేస్తారు...!🏥 వేల మంది రోగులు వుండే దర్గా | Murugamalla Dargh
కలలో హజ్రత్ బాబా గారు గుండె ఆపరేషన్ చేస్తారు...! వేల మంది రోగులు వుండే దర్గా | Murugamalla Dargah |
#murugamalla
#ammajaanbawajaandargh
మురుగామల్ల దర్గా లో వేల మంది రోగులతో నిండి వుంటుంది ఇక్కడ ఆరోగ్యం బాగు లేకపోయినా దెయ్యం గాలి సోకిన ఇక్కడ కొన్ని రాత్రులు నిద్ర చేసి కొన్ని నియమాలు పాటిస్తే తగ్గుముఖం పడుతుందని నమ్ముతారు
Location:- https://maps.app.goo.gl/XNTNBraywfmVEdoz7