భీమవరం శ్రీ శ్రీ మావుళ్ళమ్మ గుడి వద్ద 10. 02. 2025 వ తేదీన కురుక్షేత్రం నాటకం నుండి పాండవుల శీను. కృష్ణుడు కందుల గుణేశ్వర రావు ధర్మరాజు అంజిరెడ్డి భీముడు ప్రగడ నాగేంద్ర అర్జునుడు పార్వతీశం ద్రౌపతి తిరుమలాంబ