*🇮🇳Maa Kuthari Live Update News🇮🇳*
*గుంటూరు: క్వశ్చన్ పేపర్ లీకేజ్ నిందితుల అరెస్ట్*
ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయంలో బీఈడీ ప్రశ్నాపత్రం లీకేజ్ వ్యవహారంలో నిందితులను పెదకాకాని పోలీసులు అరెస్టు చేశారు. ఎస్పీ సతీశ్ కుమార్ తన కార్యాలయంలో నిందితులను మీడియా ముందు ప్రవేశపెట్టి వివరాలు వెల్లడించారు. వివేకానంద కళాశాల కరస్పాండెంట్ ఏ1 రఫీ ఏ2, ఏ3గా ఉన్న నిందితులు సురేశ్, స్వర్ణరాజ్తో కలిసి క్వశ్చన్ పేపర్ని సామాజిక మాధ్యమాల ద్వారా లీక్ చేశారన్నారు. ఈ కేసులో 10 మందిని అరెస్టు చేశామన్నారు .