ఈరోజు అనగా డిసెంబర్ 3వ తేదీన అమెరికాలో నివాసముంటున్న శ్రీ గుర్రంకొండ శ్రీధర్ గారు వారి జన్మదిన సందర్భంగా అమ్మ ఒడి వృద్ధాశ్రమం నందు వృద్ధులకు భోజన సదుపాయం కల్పించి అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేసినారు వారికి మా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాము.శ్రీ గుర్రంకొండ శ్రీధర్ గారు మరిన్ని జన్మదినాలు జరుపుకోవాలని ఆ దేవుని ప్రార్థిస్తున్నాను..వారికి మా అమ్మఒడి వృద్ధాశ్రమం తరఫున ధన్యవాదాలు తెలియచేసుకుంటూ వారికి ఆయురారోగ్యాలు ఇవ్వాలని ఆ భగవంతున్ని కోరుకుంటున్నాం..... అమ్మ ఒడి వృద్ధాశ్రమం, 9989988915