భజన పాట,శివ శంకర నిన్ను పిలిచిన పలుకవు అలు,గానం లక్ష్మయ్య చుక్కాయిపల్లి భజన బృందం,9490988202🌹🌹🙏🙏🙏
మహాశివరాత్రి పూజలు సోమశిల నందీశ్వర స్వామి కొల్లాపూర్
చుక్కాయిపల్లి భజన బృందం 🌹🙏 మన పాటకు లిరిక్స్ ఫ్రెండ్ 💐👏 వెంకట్ 9655 యుట్యూబ్ ఛానల్ సబ్స్క్రయిబ్ చేసి లైక్ చేయండి ఫ్రెండ్ ప్లీజ్ 🌹🌹🌹💐💐💐👏👏👏
శివ శంకర నిను పిలిచిన పలుకవు అలుగుట కారణ మేమయ్య!! శివ శంకర!!
1 పార్వతి వల్లభ పరమ పవిత్ర! భక్త జనాభా నీవయ్య!! శివ!!
2 దేవుళ్ళకెళ్లను ఆదిదేవుడవు పరమశివుడవు నీవేగా!! శివ!!
3 నిన్నే నమ్మిన నీల మహేశ్వర మమ్ములగా విటు రావయ్య!!
4 ఆగ్రహంబున నిలిచిన శంకర భక్తుల నీళ్లను పరమేశ!! శివ!!
5 భక్తులు చేసిన పూజలుగైకుని దరిశన మీయ్యగ రామయ్య!!
శివ శంకర నిన్ను పిలిచిన పలుకవు అలుగుటకారణమేమయ్య!! ఓం నమశ్శివాయ శివాయ నమః శివాయ నమః ఓం నమశివాయ 🌹💐👏 ప్లీజ్ ఫ్రెండ్ మన యుట్యూబ్ ఛానల్ సబ్స్క్రయిబ్ చేసి లైక్ చేయండి ప్లీజ్ 🤝