#inferiorturbinate #turbinate #turbinates #turbinatereduction #turbinatehypertrophy #turbinatesurgery #turbinatereductionsurgery #nasalcongestion #nasalobstruction #boggyturbinates #boggyturbinatestreatment #inferiorturbinates #allergicrhinitis #noseblock #postnasaldischarge
ముక్కులో గాలి సరిగ్గా రావట్లేదా? ముక్కు అద్దంలో చూసుకున్నప్పుడు కాయలు లాగా కనబడుతున్నాయా? అవి అందరికీ ఉంటాయ్యా? వీటి గురించి తెలుసుకోవడానికి ఈ వీడియోని చూడండి
0:00 పరిచయం
0:56 అసలు టర్బినేట్లు అంటే ఏంటి
2:04 టర్బినేట్లు సైజులో ఎందుకు పెరుగుతాయి
3:47 టర్బినేట్లు సైజులో పెరగడం మూలాన వచ్చే ఇబ్బందులు ఏంటి
5:07 సైజులో పెరిగిన టర్బినేట్లకు ఎలా ట్రీట్మెంట్ ఇస్తాం
ఈ వీడియో గురించి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నన్ను కింద కామెంట్ సెక్షన్లో అడగండి, నేను మీకు రిప్లై చేస్తాను
ముక్కు సైనస్ ఇబ్బందులు గురించి, వాటికి చేసే ట్రీట్మెంట్స్ గురించి ఇంకా తెలుసుకోవాలి అని అనుకుంటే నా చానెల్ కి సబ్స్క్రయిబ్ చేసుకోండి.
మీ ఫ్రెండ్స్, మీ కుటుంబ సభ్యులకి, ఎవరికి ఐతే ఉపయోగం ఉందనుకుంటారో వాళ్ళకి ఈ ఛానల్ గురించి చెప్పండి, ఈ వీడియోస్ షేర్ చేయండి.
థాంక్ యు
👉 నా వెబ్‌సైట్: https://sinusdoctor.com/
👉 నా ఇన్‌స్టాగ్రామ్: https://www.instagram.com/sinus.doctor/
👉 నా ఫేస్బుక్: https://www.facebook.com/thesinusdoctor
ఆన్‌లైన్ కన్సల్టేషన్ లేదా నేరుగా కన్సల్టేషన్ కొరకు
దయచేసి +91 9000075678 ని సంప్రదించండి
సైనస్ డాక్టర్ కోసం అడగండి
google మాప్స్ లొకేషన్
https://goo.gl/maps/PiLw1DqAnepiZaLK9