1-100 కోళ్లు చేశా Natukolla farm in dairy farm @MalleshAdla
#natukollu #natukollafarm #malleshadla
టేక్రియల్ గ్రామం కామారెడ్డి మండలం కామారెడ్డి జిల్లాకు చెందిన యువరైతు భాను ప్రకాష్ గారు డైరీ ఫార్మ్ నిర్వహిస్తూ ఆ డైరీ ఫార్మ్ షెడ్యూ లోనే నాటు కోళ్ల పెంపకం చేస్తూ ఉపాధి పొందుతున్నారు.
#natukollafarmindairyfarm #bhanupraksh
●Channel link:-https://youtube.com/@MalleshAdla
●Instagram link:-https://www.instagram.com/mallesh.adla/
●Facebook link:-https://m.facebook.com/mallesh.adla|
Second channel link :-https://youtube.com/@malleshvlogs
గమనిక :-
----------
ఈ వీడియోలో భాను ప్రకాశ్ గారు నాటు కోళ్ల గురించి మనకు తెలియజేసిన వివరాలు పూర్తిగా వారి వ్యక్తిగతమైనవి ఎవరైనా మొదలు పెట్టాలనుకుంటే పూర్తి సమాచారం తెలుసుకుని చేయాలి వీడియో చూసి చేస్తే ఆశించిన ఫలితాలు రావు మీకు వచ్చే ఫలితాలకు మేము బాధ్యులం కాము .
రైతు సోదరులకు విజ్ఞప్తి:-
--------------------------------
మల్లేష్ ఎడ్ల యూట్యూబ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి ఒక్క రైతన్నకు పేరుపేరునా ధన్యవాదాలు ఇంకా చాలామంది చూస్తున్నారు గాని సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు, దయచేసి సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి.