MENU

Fun & Interesting

ఉదయకాలం క్రైస్తవ స్తుతి ఆరాధన పాటలు -1 | హృదయాలను ఉత్తేజపరిచి పాటలు

Ekklesia Church Ongole 46,398 2 weeks ago
Video Not Working? Fix It Now

ఉదయకాలం క్రైస్తవ స్తుతి ఆరాధన పాటలు ఈ పాటలు మీరు వినుచున్నప్పుడు పరిశుదాత్మ దేవుడు మీ హృదయాలను ఉత్తేజపరిచి, ఆత్మీయతలో బలపరచును గాక!. ఆమెన్!!! యోహాను 4: 24 దేవుడు ఆత్మగనుక ఆయనను ఆరాధించు వారు ఆత్మతోను సత్యముతోను ఆరాధింపవలెననెను. తెలుగు క్రైస్తవ జీవితాలను ప్రభావితం చేయాలనీ, ఈ పాటలు వినుచున్న వారికి ఆశీర్వాదకరంగా ఉండాలనే ఉద్దేశంతో మాత్రమే మీకు అందుబాటులోనికి తీసుకొని వస్తున్నాము. 1. స్తోత్రం చెల్లింతుము 2. హల్లెలయ స్తుతి మహిమ 3. దేవుని స్తుతియించుడి 4. దేవునికి స్తోత్రము గానము 5. దేవ సంస్తుతి 6. దేవుని యందు నిరీక్షణ యుంచి 7. ఆకాశవాసులారా 8. ఎల్లవేళలందు కష్టకాలమందు 9. ఇంతకాలం 10. కుమ్మరి ఓ కుమ్మరి If You are Really blessed by this video Like, Comment , Share & be blessed Don't Forget to SUBSCRIBE OUR CHANNEL #christianmusicnetwork #teluguchristiansongs Copyright Disclaimer All rights to the songs Yellavelala Yandu, Devuniki Sthothramu Gaanu, and Devuni Sthothram (from Priya Yesu Raju) belong to their respective owners. This video is made for entertainment/worship purposes only, with no intention of infringing on copyright. If you are the rightful owner and wish for the content to be removed or credited differently, please contact us, and we will take the necessary action promptly. Thank you for your support! #CopyrightDisclaimer #PriyaYesuRaju #ChristianSongs #WorshipMusic

Comment