అతి పెద్ద చింత పండు సంతను నిర్వహిస్తూ.. ప్రతి వారం 100 టన్నుల చింత పండు ట్రేడింగ్ చేస్తున్న జేబీఏ టామరిండ్ కంపెనీ నిర్వాహకులు జీవీ కార్తీక్ గారు ఈ వీడియోలో మాట్లాడారు. రైతులు తీసుకొచ్చిన చింత పండుకు మంచి ధర ఇప్పిస్తూ.. కావాల్సిన వ్యాపారులకు ఆ చింతపండును శుభ్రంగా ప్యాక్ చేసి పంపిస్తామని చెప్పారు. అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం పట్టణంలో గత 50 సంవత్సరాలకు పైగా వీళ్లు ఈ చింత మార్కెట్ నడుపుతున్నారు.
చెమట చిందించి అన్నం పండించే అన్నదాతలకు వందనం. ఆకలి తీర్చే రైతున్నకు తోటి రైతుల అనుభవాలు, కష్టనష్టాలను వివరించడం.. కొత్త సాంకేతిక పరికరాలను పరిచయం చేయడమే మన తెలుగు రైతుబడి లక్ష్యం.
మన చానెల్ సబ్ స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేయండి. మీ సలహాలు-సూచనలు కామెంట్ రూపంలో తెలియజేయండి.
గమనిక : తెలుగు రైతుబడి చానెల్ లో ప్రసారమయ్యే వీడియోలలో మన అతిథులైన రైతులు, అధికారులు, శాస్త్రవేత్తలు, వ్యాపారులు చెప్పే అభిప్రాయాలు వారి వ్యక్తిగతమైనవి మాత్రమే. రైతు సోదరులు ఇతర అనుభవజ్ఞులతో ప్రత్యక్షంగా ధృవీకరించుకున్న తర్వాతే ఆచరణలో పెట్టాలి. వీడియోలను ఫాలో అయ్యి వ్యవసాయం చేస్తే ఆశించిన ఫలితాలు రావు. మీకు వచ్చే ఫలితాలకు మేము బాధ్యులము కాము.
Title : చింత పండు అంగడి మాది.. ప్రతి వారం 100 టన్నులు | Tamarind Market | రైతు బడి
#RythuBadi #tamarindmarket #చింతమార్కెట్