27 సంవత్సరాలుగా 12 ఎకరాల భూమిలో 1200 కుండుకు కాయ చెట్లు పెంచుతున్న రైతు అనుభవం ఈ వీడియోలో తెలుసుకోవచ్చు సాగు విధానం, సస్యరక్షణ, పంట తీసే తీరు, మార్కెటింగ్ వంటి అన్ని వివరాలనూ రైతు లోకసాని పద్మా రెడ్డి గారు ఈ వీడియోలో తెలిపారు. నల్గొండ జిల్లా చందంపేట మండలం పోలేపల్లి గ్రామంలో రైతు ఈ పంట సాగు చేస్తున్నారు.
చెమట చిందించి అన్నం పండించే అన్నదాతలకు వందనం. ఆకలి తీర్చే రైతున్నకు తోటి రైతుల అనుభవాలు, కష్టనష్టాలను వివరించడం.. కొత్త సాంకేతిక పరికరాలను పరిచయం చేయడమే మన తెలుగు రైతుబడి లక్ష్యం.
మన చానెల్ సబ్ స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేయండి. మీ సలహాలు-సూచనలు కామెంట్ రూపంలో తెలియజేయండి.
గమనిక : తెలుగు రైతుబడి చానెల్ లో ప్రసారమయ్యే వీడియోలలో మన అతిథులైన రైతులు, అధికారులు, శాస్త్రవేత్తలు, వ్యాపారులు చెప్పే అభిప్రాయాలు వారి వ్యక్తిగతమైనవి మాత్రమే. రైతు సోదరులు ఇతర అనుభవజ్ఞులతో ప్రత్యక్షంగా ధృవీకరించుకున్న తర్వాతే ఆచరణలో పెట్టాలి. వీడియోలను ఫాలో అయ్యి వ్యవసాయం చేస్తే ఆశించిన ఫలితాలు రావు. మీకు వచ్చే ఫలితాలకు మేము బాధ్యులము కాము.
Title : కుంకుడు కాయ 12 ఎకరాల్లో 27 ఏండ్లుగా పండిస్తున్న | Reetha Farming | Soapnut Farm
#RythuBadi #కుంకుడుకాయసాగు #ReethaFarm