#raitunestham #agriculture #farming #naturalfarming
ఆంధ్రప్రదేశ్ తూర్పు గోదావరి జిల్లా గోకవరం మండలం వీరలంకపల్లి గ్రామంలో ఆదర్శ రైతు కొరిపల్లి అప్పలస్వామి... వ్యవసాయ క్షేత్రాన్ని విహార వేదికగా మార్చి ఔరా అనిపిస్తున్నారు. 12 ఎకరాల్లో 40కిపైగా రకాల పండ్ల చెట్లు సాగు చేస్తున్నారు. తద్వారా ఏటా 12 లక్షల ఆదాయం పొందుతున్నారు. వ్యవసాయ క్షేత్రం, విహార ఏర్పాట్ల గురించి రైతు అప్పలస్వామి ఇలా వివరించారు.
మరింత సమాచారం కోసం రైతు కొరిపల్లి అప్పలస్వామి గారిని 96661 50374 లో సంప్రదించగలరు .
------------------------------------------------------------------------------------------------------
☛ Subscribe for latest Videos -https://youtu.be/a7XnM1EutKk
☛ For latest updates on Agriculture -http://www.rythunestham.in/
☛ Follow us on - https://www.facebook.com/Rytunestham
☛ Follow us on - https://twitter.com/rythunestham