#goatfarming#homegoatfarming#Deshamkosam#
local goat farming
mekala pempakam
natu goat farming
goat farming
intensive goat farming
గ్రామం: చూక్కపుర్,మండలం: తలకొండ పల్లి,జిల్లా: రంగా రెడ్డి,కి చెందిన అలుక రామకృష్ణ రెడ్డి గారు,తమ ఇంటి దగ్గర ఉన్న 150 గజల స్థలంలో గత ఏడాది గా మేకల పెంపకం చేస్తున్నారు.పూర్తిగా సంద్రపద్దతి లో మేకల పెంపకం చేస్తున్నారు.వారు మొదట ఎలా ప్రారంభించారు,ఎంత ఖర్చు అయింది ఎలా పెంపకం చేయాలో వివరించారు