ఒక్క ఎకరం భూమిని మూడు భాగాలుగా విభజించి.. శాశ్వత పందిరి కింద 16 రకాల కూరగాయలు, ఆకుకూరలు పండిస్తున్నారు. నల్గొండకు చెందిన శ్రీసేధ్య రైతు సేవా సంస్థ చేపడుతున్న ఈ విధానంలో వాళ్లు పొందుతున్న ఫలితం గురించి ఆ సంస్థ నిర్వాహకులు రూపని రమేశ్ ఈ వీడియోలో వివరించారు. వీడియోలో లేని సమాచారం ఇంకా ఏదైనా తెలుసుకోవాలి అనుకుంటే 9441722817 నంబరులో రమేశ్ గారిని సంప్రదించవచ్చు.
చెమట చిందించి అన్నం పండించే అన్నదాతలకు వందనం. ఆకలి తీర్చే రైతున్నకు తోటి రైతుల అనుభవాలు, కష్టనష్టాలను వివరించడం.. కొత్త సాంకేతిక పరికరాలను పరిచయం చేయడమే మన తెలుగు రైతుబడి లక్ష్యం.
మన చానెల్ సబ్ స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేయండి. మీ సలహాలు-సూచనలు కామెంట్ రూపంలో తెలియజేయండి.
గమనిక : తెలుగు రైతుబడి చానెల్ లో ప్రసారమయ్యే వీడియోలలో మన అతిథులైన రైతులు, అధికారులు, శాస్త్రవేత్తలు, వ్యాపారులు చెప్పే అభిప్రాయాలు వారి వ్యక్తిగతమైనవి మాత్రమే. రైతు సోదరులు ఇతర అనుభవజ్ఞులతో ప్రత్యక్షంగా ధృవీకరించుకున్న తర్వాతే ఆచరణలో పెట్టాలి. వీడియోలను ఫాలో అయ్యి వ్యవసాయం చేస్తే ఆశించిన ఫలితాలు రావు. మీకు వచ్చే ఫలితాలకు మేము బాధ్యులము కాము.
Title : మల్టీ క్రాప్ కల్టివేషన్ ఎలా సక్సెస్ చేశారు? ఎవ్వరైనా చేయొచ్చా? | Telugu Rythubadi
మరిన్ని వీడియోల కోసం ఈ కింది లింక్ పై క్లిక్ చేసి మన రైతుబడి చానెల్ సబ్ స్క్రైబ్ చేసుకోండి.
https://www.youtube.com/channel/UCpzSzORldDhA7ZTZNQSgNbA
ఇన్నోవేటివ్ రైతుల వీడియోల కోసం :
https://www.youtube.com/watch?v=qDt5se_wrxU&list=PL5KXcvOWToIwEtwsWellpwtJtrnVX8jpo
టెర్రస్ గార్డెన్ వీడియోల కోసం :
https://www.youtube.com/watch?v=dZaF6pngL78&list=PL5KXcvOWToIwbo91qaQ025f6a7DzU3QS4
విజయవంతమైన రైతుల వీడియోల కోసం :
https://www.youtube.com/watch?v=-ERLti1JKr8&list=PL5KXcvOWToIyrsj57WYEiYpCS8yS0RKqz
పండ్ల తోటల సాగు వీడియోల కోసం :
https://www.youtube.com/watch?v=EJHLiu7k2pA&list=PL5KXcvOWToIxIkLeHFhMSWN0AKdQ5sYLE
యువ రైతుల సక్సెస్ స్టోరీల కోసం :
https://www.youtube.com/watch?v=tCwseevq_lQ&list=PL5KXcvOWToIwzdMWzv3HzTWvpp7Rcziim
కూరగాయల సాగు వీడియోల కోసం :
https://www.youtube.com/watch?v=VVq-mBg53A8&list=PL5KXcvOWToIxX2X5Mt24ww1YW3RyYeQXm
సెరికల్చర్ సాగు వీడియోల కోసం :
https://www.youtube.com/watch?v=NaKV32TkKTQ&list=PL5KXcvOWToIy7ngpFAQMlHvqRZTOqvzI2
#RythuBadi #రైతుబడి #Multicrop