#nurserymela #grannurserymela #organicgardening #terracegardening #organicfarming
17th Grand Nursery Mela 2025 in Hyderabad | Horticulture Agri Expo | Mattimanushulu
హైదరాబాద్ పీపుల్స్ ప్లాజాలో గురువారం నర్సరీ మేళా నిర్వహించారు. వివిధ రకాల మొక్కలను ప్రదర్శించారు. పూల మొక్కలు, ప్రత్యేక రకమైన మొక్కలను నగరవాసులు కొనుగోలు చేశారు. నర్సరీ మేళాను వీక్షించేందుకు మహిళలు, యువతులు, చిన్నారులు తరలివచ్చారు.
వినూత్నంగా వ్యవసాయం, మిద్దెతోట చేసే వారు మమ్మల్ని సంప్రదించండి
contact : mattimanushulu.agri@gmail.com (8712955146 వాట్సాప్ చేయగలరు)
Plz Support and Subscribe
Youtube : @Mattimanushulu for more intresting videos
facebook page : https://www.facebook.com/MattimanushuluYT
Instagram Page : https://www.instagram.com/matti_manushulu
Telegram Channel : t.me/mattimanushulu