#manalocalfarmer #drumstickfarming #munagafarming #మునగసాగువిధానం
గతంలో వివిధ పనులు, వ్యాపారాలు చేసి..విసిగిపోయి సాంప్రదాయ పంటలకు భిన్నంగా కొత్తగా ఎదైనా పంట పండించాలనే ఆలోచనతో మునగసాగు చేపట్టారు పెద్దకాపర్తి గ్రామం, చిట్యాల మండలం, నల్లగొండ జిల్లాకు చెందిన నూతి వెంకటేశం. రెండు ఎకరాల విస్తీర్ణంలో మునగసాగుతో సంతోషంగా ఉన్నానంటున్నారు ఆ రైతు అనుభవాలు మీకోసం...
నమస్తే అందరికీ వ్యవసాయం, వ్యవసాయానికి అనుబంధరంగాల సమగ్రమైన సమాచారం రైతుల మాటల్లో " మన లోకల్ ఫార్మర్ '' వేదికగా అందిస్తాం..అలాగే వ్యవసాయంలో మారుతున్న కాలానికి అనుగుణంగా వస్తున్నపరిణామాలపై, సరికొత్త సమాచారం మీకందించేందుకు ప్రయత్నిస్తాం...దాంతో పాటు శాస్త్రవేత్తలు, అధికారుల సలహాలను, సూచనలను మీకందిస్తాం...దీనికి మీ ప్రొత్సాహాన్ని SUBSCRIBE, LIKE, SHARE ల రూపంలో అందిస్తారని ఆశిస్తూ...మీ "మన లోకల్ ఫార్మర్" టీం...
సమాచారం ఇవ్వడం/ఇంటర్వ్యూల కోసం..9948533547 వాట్సాప్ మాత్రమే
ఈమెయిల్ః [email protected]
Disclaimer/నిరాకరణ:
ఈ వీడియోల ఆధారంగా మీరు చేసే ప్రయత్నాల యొక్క వైఫల్యాలకు మేము భాద్యులము కాము. వ్యవసాయ పద్ధతులు వివిధ ఇతర అంశాలపై ఆధారపడి ఉండేవి కాబట్టి మేము చెప్పే కథనాల యొక్క ఫలితం అందరికి ఓకే విధంగా రావాలని లేదు....
"మన లోకల్ ఫార్మర్" ఇచ్చే సమాచారం వారి వ్యక్తిగతమైనవి మాత్రమే....రైతులు ప్రత్యక్షంగా ధృవీకరించుకున్న తర్వాతే ఆచరణలో పెట్టాలి...
#drumstickfarming
#drumstickfarminginindia
#drumstickfarmingprofit
#moringafarming
#drumstickfarmingindia
#drumstick
#drumstickfarmingsuccessstory
#startdrumstickfarming
#farming
#drumstickfarmingbusiness
#drumstickfarminginwestbengal
#drumstickcultivation
#drumsticksfarming
#drumsticktree
#moringafarmingprofit
#munagafarming
#growingdrumstick
#drumstickfarminginamaravathi
#moringafarmingindia
#howtogrowdrumstickplant
#మునగసాగు
#మునగసాగువిధానం
#మునససాగు
#మునగపంటసాగు
#సాగు
#మునగకాయలసాగు
#మునగసాగులోరైతువిజయగాథ
#మునగవిత్తనాలసాగు
#మునగపంటసాగుచేయడంఎలా
#మునగసాగువివరాలు
#మునగతోటలసాగు
#మునగసాగుతెలుగులో
#మునగసాగుయాజమాన్యం
#పంటలసాగు
#పసుపుసాగు
#మునగతోటలసాగులోరైతువిజయగాథ
#మునగసాగు
#డ్రంస్టిక్ సాగుతెలుగులో
#మునగసాగుతెలుగు
#మునగ
#మునగతోట
#మునగపూత
#మునగఆకు