ఉదయకాలం క్రైస్తవ స్తుతి ఆరాధన పాటలు
ఈ పాటలు మీరు వినుచున్నప్పుడు పరిశుదాత్మ దేవుడు మీ హృదయాలను ఉత్తేజపరిచి, ఆత్మీయతలో బలపరచును గాక!. ఆమెన్!!!
యోహాను 4: 24
దేవుడు ఆత్మగనుక ఆయనను ఆరాధించు వారు ఆత్మతోను సత్యముతోను ఆరాధింపవలెననెను.
తెలుగు క్రైస్తవ జీవితాలను ప్రభావితం చేయాలనీ, ఈ పాటలు వినుచున్న వారికి ఆశీర్వాదకరంగా ఉండాలనే ఉద్దేశంతో మాత్రమే మీకు అందుబాటులోనికి తీసుకొని వస్తున్నాము.
1. సృష్టికర్తవైన యెహోవా
2. దేవా నా మొర ఆలకించుమా
3. అన్ని వేళల ఆరాధన
4. ఎంత కృపామయుడవు
5. ఊహించలేని మేలులతో నింపిన
6. అత్యున్నత సింహాసనముపై
7. ఇంత కాలం నీదు కృపలో
8. ఇన్నాళ్లు తోడుగా మాతో
9. ఇదిగో దేవా నా జీవితం
10. ఉన్నావు నాకు తోడుగా
Copyright Disclaimer
This video is made for entertainment/worship purposes only, with no intention of infringing on copyright.
If you are the rightful owner and wish for the content to be removed or credited differently, please contact us, and we will take the necessary action promptly.
Thank you for your support!