లైన్స్ క్లబ్ ఆఫ్ ఒంగోలు సిటిజెన్స్ ఒంగోలు వారు అత్యంత ప్రతిష్టాత్మకంగా ఏర్పాటు చేసిన శతావధానం ఒంగోలు లో ఫాన్సీ గూడ్స్ కల్యాణ మండపం నను జరిగినది . 20,21,22 తేదీలలో జరిగిని ఈ కార్యక్రంలో ఉభయ జిల్లాల నుండి సాహితీవేత్తలు, కవులు ,కళాకారులు ప్రముఖులు ఎందరో పాల్గొన్నారు .
అవధానిని డా. బులుసు అపర్ణ గారు చేసిన ఈ శతావధానం అద్భుతం ,అమోఘం ,ఆనిర్వచనియం , అనితరసాధ్యం .
ఈ కార్యక్రమంలో భాగంగా 2 వ రోజూ కార్యక్రమ వీడియొ
#satavadhanm
#ongole
#ashtavadhanam
#sahiti
#sampurnasatavadhanm
#sampurna ashtavadhanm
#bulusuaparna
#avadhaniaparna
lions club of ongole citizens
#rangabhumiprakasam
#ongolenews