#dharmasandehalutelugu #dharmasandehalu #chollangiamaavaasyapooja
2024 ఫిబ్రవరి 09న చొల్లంగి అమావాస్య రోజు ఇలా చెయ్యండి | Chollangi Amavasya | dharma sandehalu telugu | dharma sandehalu | dharma sandehalu in telugu | mauni amavasya | chollangi amavasya health pooja | amavasya pooja for health | Chollangi Amavasya 2024
పుష్య మాసంలోని కృష్ణ పక్ష అమావాస్య తిథిని చొల్లంగి అమావాస్య లేదా మౌని అమావాస్య అంటారు. ఏడాది పొడవునా వచ్చే అమావాస్యలలో చొల్లంగి అమావాస్యకు విశేష ప్రాధాన్యత ఉందని గ్రంధాలలో చెప్పబడింది. పితృదోషం తొలగి పూర్వీకుల ఆశీస్సులు పొందడానికి ఈ అమావాస్య చాలా ప్రత్యేకంగా పరిగణించబడుతుంది. ఈ రోజున పూర్వీకులను ప్రసన్నం చేసుకోవడానికి తర్పణం, పిండదానం, దానాలు మొదలైన కార్యక్రమాలను చేసే సంప్రదాయం ఉంది.
#dharmasandehalu
#dharmasandehaluintelugu
#amavasya2024
#amavasya
#chollangiamaavaasyapooja
#mauniamavasya
#teluguspirituality
#pariharalu
#ధర్మసందేహాలు
#lakshmikataksham
#jeevithasatyaluintelugu
#చొల్లంగిఅమావాస్య