MENU

Fun & Interesting

శ్రీ వారాహీ వజ్ర పంజర స్తోత్రం- 21 సార్లు | Sri Vaarahi Vajra Panjara Stotram 21 Times

Bhakti Malika Nidhi 149,624 2 years ago
Video Not Working? Fix It Now

శ్రీ వారాహీ వజ్ర పంజరమ్ శ్లో।।పంచమీ దణ్ణనాథాచ సంకేతా సమయేశ్వరీ। తథా సమయ సంకేతా వారాహీ పోత్రిణీ తథా।। శివాచైవతు వార్తాళీ మహాసేనాచ వై తతః। ఆజ్ఞా చక్రేశ్వరీ చైవ తథారిఘ్నీచవై క్రమాత్।। శృణు ద్వాదశ నామాని తస్యా దేవ్యా ఘటోద్భవ। ఏషామాకర్ణనామాత్రాత్ ప్రసన్నా సా భవిష్యతి।। వజ్రపంజర నామేదమ్ నామద్వాదశకాన్వితమ్। సకృత్ పాఠేన భక్తస్తు రక్ష్యతే సంకటాత్ భయాత్।। లభతే సర్వ కామాంశ్చ దీర్ఘాయుశ్చ సుఖీభవత్।। ఇతి శ్రీవారాహీ వజ్ర పంజరమ్

Comment