MENU

Fun & Interesting

భజన పాట,యెపుడు నీ పదాబ్జమమరునో అపరిమితా,210 కేశంపేట భజన పోటీలు నల్గొండ జిల్లా 9490988202 🌹🌹🙏🙏👏👏👏

venkat bajana 9655 195 2 days ago
Video Not Working? Fix It Now

శ్రీశ్రీశ్రీ ధవళగిరి వెంకటేశ్వర స్వామి దేవస్థానం కేశంపేట భజన పోటీలు🙏 వెంకట్ 9655 యుట్యూబ్ ఛానల్ సబ్స్క్రయిబ్ చేసి లైక్ చేయండి ఫ్రెండ్ ప్లీజ్ 💐👏 మన పాటకు లిరిక్స్ 👏 యెపుడు నీ పదాబ్జ మమరునో!అపరిమితా నందమూన నారదించుటకు శంభో!!యెపుడు!! 2 విపరీతములైన కర్మలు వేనవేలు జేసినాను!అపరాధిని తుదకు నిన్ను ఆస్రించి నాను శంభో!!యెపుడు!! 3 వేటాడె బోయడు పువ్వులు విడిచె హంసకాటు పడియు!పాటించక వారి నిద్దరి బంపితివి కైలాసమునకు!!యెపుడు!! 4 పంచమహా పాపముల ననంచగల్గు నీ పదంబు!సంచిత ముల బాపగ పూజించు భాగ్య మహిమయు నాకె!!యెపుడు 5 నిన్ను దృఢముగాను నమ్మి కన్నులిచ్చి బోయ!కన్నయ్యను బ్రోచిన శ్రీకాళహస్తి ఈశ్వరనాకె!!యెపుడు!! 6 యెన్నగాను గంగాపురి చెన్నకేశవూని నమ్మి! నమ్మి యున్న చన్నదాసుడాను పన్నగేంద్ర భూషణ నాకె!!యెపుడు!!🌹🙏 ప్లీజ్ ఫ్రెండ్ మన యుట్యూబ్ ఛానల్ 9655 ఛానల్ సబ్స్క్రయిబ్ చేసి లైక్ చేయండి ప్లీజ్ 🌹🌹💐💐🙏🙏🙏

Comment